ఓటరు జాబితా సవరణ గడువు పెంచాలి
ఓటరు జాబితా సవరణ గడువు పెంచాలి ఫారాల్లో పొరపాట్లు సరిదిద్దుకునేందుకు మరో అవకాశం ఇవ్వాలి అర్హులైన ఒక్క ఓటరు కూడా హక్కు కోల్పోకుండా చర్యలు తీసుకోవాలి యూఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షుడు ఎం. చంద్రకాంత్ విజ్ఞప్తి కుత్బుల్లాపూర్, జూలై 12 ( నమస్తే భరత్ ): ప్రత్యేక సమగ్ర ఓటరు జాబితా సవరణలో భాగంగా కొనసాగుతున్న ఇంటింటి నమోదు ప్రక్రియకు నిర్ణయించిన గడువును వెంటనే పొడిగించాలని యూఎస్ఎఫ్ఐ మేడ్చల్–మల్కాజ్‌గిరి జిల్లా అధ్యక్షుడు ఎం. చంద్రకాంత్ రాష్ట్ర ఎన్నికల సంఘాన్ని కోరారు. ప్రజలకు తగిన సమయం కల్పించి,...