కాంగ్రెస్ సీనియర్ నాయకులు మునిగ మొగిలికి పార్టీ జెండా కప్పి ఘన నివాళులర్పించిన డీసీసీ
కాంగ్రెస్ సీనియర్ నాయకులు మునిగ మొగిలికి పార్టీ జెండా కప్పి ఘన నివాళులర్పించిన డీసీసీ పార్టీ కోసం ఆయన చేసిన సేవలు మరువలేనివి — డీసీసీ అధ్యక్షురాలు,AMC చైర్మన్ గంట , మండల అధ్యక్షులు సమ్మిగౌడ్ నమస్తే భారత్ :-కేసముద్రం మహబూబాబాద్ జిల్లా కేసముద్రం మండలం కాట్రపల్లి గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు శ్రీ మునిగ మొగిలి నిన్న సాయంత్రం 5:30 గంటలకు స్వర్గస్తులయ్యారు. మునిగ మొగిలి కాంగ్రెస్ పార్టీ కోసం ఎన్నో సంవత్సరాలుగా అంకితభావంతో పనిచేస్తూ,...