శంభీపూర్ ప్రభుత్వ కమ్యూనిటీ భవనాన్ని వెంటనే సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ స్వాధీనం చేసుకోవాలి

శంభీపూర్ ప్రభుత్వ కమ్యూనిటీ భవనాన్ని వెంటనే సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ స్వాధీనం చేసుకోవాలి దుండిగల్ ప్రజావాణిలో ఉప కమిషనర్‌కు ఆకుల సతీష్ బృందం వినతి -ప్రభుత్వ నిధులతో నిర్మించిన భవనం ఇప్పటికీ ప్రజలకు పూర్తిస్థాయిలో అందుబాటులోకి రాని పరిస్థితి -గత ఆరు సంవత్సరాల ఆదాయంపై ప్రత్యేక లెక్కల పరిశీలన చేపట్టాలని డిమాండ్ -అక్రమంగా అద్దెలు వసూలు చేస్తున్నారనే ఆరోపణలపై సమగ్ర విచారణకు విజ్ఞప్తి -చట్టవిరుద్ధంగా వసూలైన మొత్తాలను ప్రభుత్వ ఖజానాకు జమ చేయాలని సూచన -ప్రభుత్వ ఆస్తిని స్వాధీనం చేసుకోకపోవడంపై బాధ్యులపై చర్యలు తీసుకోవాలని...