కుత్బుల్లాపూర్ అభివృద్ధికి కాంగ్రెస్ ప్రభుత్వం అండగా నిలుస్తుంది
కుత్బుల్లాపూర్ అభివృద్ధికి కాంగ్రెస్ ప్రభుత్వం అండగా నిలుస్తుంది -రూ.18 లక్షలతో నూతన సిమెంట్ రహదారికి శంకుస్థాపన చేసిన మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలం గౌడ్ -షాపూర్ మార్కెట్ నుంచి తపాలా కార్యాలయ రహదారి వరకు నూతన సిమెంట్ రహదారి నిర్మాణం -నియోజకవర్గ సమగ్ర అభివృద్ధికి ప్రభుత్వం ప్రత్యేక నిధులు కేటాయిస్తోందని వెల్లడి -ప్రజలకు నాణ్యమైన మౌలిక వసతుల కల్పనే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని స్పష్టం -రహదారులు, మురుగు కాలువల అభివృద్ధి పనులు వేగంగా కొనసాగుతున్నాయని వ్యాఖ్య -రహదారి పూర్తయితే స్థానికులకు మెరుగైన రవాణా సౌకర్యం...