జులై 20న చలో కలెక్టరేట్ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి

జులై 20న చలో కలెక్టరేట్ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి సిఐటియు జిల్లా కమిటీ సభ్యులు వెంకటయ్య నమస్తే భారత్, రాజేంద్రనగర్, జులై 17, జులై 25 జరిగే కలెక్టరేట్ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని సిఐటియు జిల్లా కమిటీ సభ్యులు వెంకటయ్య తెలిపారు. రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ నియోజకవర్గం మైలార్దేవులపల్లిలో శుక్రవారం భవన నిర్మాణ కార్మికుల ఆధ్వర్యంలో కరపత్రం విడుదల చేసి పంపిణీ చేశారు. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా కమిటీ సభ్యులు వెంకటయ్య మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నాలుగు లేబర్...