కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కనీస మద్దతు ధరల చట్టం చేసి అమలు చేయాలి
కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కనీస మద్దతు ధరల చట్టం చేసి అమలు చేయాలి విద్యుత్ కోతలను నివారించి 24 గంటలు నాణ్యమైన విద్యుత్తు అందించాలి సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు అల్వాల వీరయ్య నమస్తే భారత్ :-మరిపెడ వ్యవసాయ ఉత్పత్తులకు డాక్టర్ స్వామినాథన్ చెప్పినట్లుగా శాస్త్రీయంగా వ్యవసాయ పెట్టుబడులను నిర్ధారించి దానికి 50 శాతం కలిపి మద్దతు ధర నిర్ణయించే విధంగా చట్టం చేయాలని సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు అల్వాల వీరయ్య ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు అక్టోబర్ 13న మంగళవారం...