NAMASTHE BHARAT
Newspaper Banner
Date of Publish : 18 July 2026, 7:00 pm Posted by : NAMASTHE BHARAT

సామాజిక కార్యకర్త మధుబాబు చికిలే విద్యార్థుల కోసం రాసిన “హౌస్ అఫ్ టాలెంట్స్ “పుస్తకాన్ని

సామాజిక కార్యకర్త మధుబాబు చికిలే విద్యార్థుల కోసం రాసిన “హౌస్ అఫ్ టాలెంట్స్ “పుస్తకాన్ని నాగార్జున హై స్కూల్ కరెస్పాండంట్, మధుబాబు యొక్క గురువు శ్రీ బి. కిషన్ రావు గారు పుస్తకవిష్కరణ చేసారు. మాక్దుం నగర్ నాగార్జున స్కూల్ లో ఈ కార్యక్రమం జరిగింది.. పూర్వ విద్యార్థిని అయన అభినందించారు.. ఈ కార్యక్రమంలో న్యాయవాది శ్రీనివాస్ మరియు స్కిలోక్రాట్ సందీప్ బల్లెం పాల్గొన్నారు.