ఎస్ఎఫ్ఐ, పి డి ఎస్ యు   ఆధ్వర్యంలో మరిపెడ మండల కేంద్రంలోని బంద్ విజయవంతం.

ఎస్ఎఫ్ఐ, పి డి ఎస్ యు ఆధ్వర్యంలో మరిపెడ మండల కేంద్రంలోని బంద్ విజయవంతం. ఎస్ఎఫ్ఐ మహబూబాబాద్ జిల్లా అధ్యక్షులు గంధసిరి జ్యోతిబసు,పిడిఎస్యూ జిల్లా ఉపాధ్యక్షులు రాచకొండ ఉదయ్ డివైఎఫ్ఐ, కెవిపిఎస్ నాయకుల మద్దతు. నమస్తే భారత్ :-మరిపెడ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వామపక్ష విద్యార్థి సంఘాల రాష్ట్ర కమిటీల పిలుపులో భాగంగా మరిపెడ మండల కేంద్రంలోని బంద్ నిర్వహించి అనంతరం బస్టాండ్ నుంచి కార్గిల్ సెంటర్ వరకు ర్యాలీ నిర్వహించడం జరిగింది ఈ సందర్భంగా ఎస్ఎఫ్ఐ, పిడిఎస్యు జిల్లా నాయకులు గంధసిరి జ్యోతిబసు,...