పోలీస్ అమరవీరుల ఆశయాలను కొనసాగించాలి: సీపీఐ జిల్లా సమితి సభ్యులు ఎం.డి. అబ్దుల్ రషీద్

పోలీస్ అమరవీరుల ఆశయాలను కొనసాగించాలి: సీపీఐ జిల్లా సమితి సభ్యులు ఎం.డి. అబ్దుల్ రషీద్ నమస్తే భారత్ :-మరిపెడ మహబూబాబాద్ జిల్లా మరిపెడ పట్టణ కేంద్రంలోని కార్గిల్ సెంటర్‌లో పోలీస్ అమరవీరుల దినోత్సవం సందర్భంగా సీపీఐ జిల్లా సమితి సభ్యులు ఎం.డి. అబ్దుల్ రషీద్ పోలీస్ అమరవీరుల చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, దేశ రక్షణలో, ప్రజల ప్రాణాలకు రక్షణ కల్పించడంలో, శాంతిభద్రతల పరిరక్షణలో పోలీసులు చేస్తున్న సేవలు ఎంతో కీలకమైనవని అన్నారు. విధి నిర్వహణలో తమ...