కాంగ్రెస్ అగ్ర నేతల అరెస్టు ఆ ప్రజాస్వామికం నీట్,జెఈఈ పరీక్షల లీకేజ్ పై కేంద్రం బాధ్యత వహించాలి
కాంగ్రెస్ అగ్ర నేతల అరెస్టు ఆ ప్రజాస్వామికం నీట్,జెఈఈ పరీక్షల లీకేజ్ పై కేంద్రం బాధ్యత వహించాలి నమస్తే భారత్ :-తొర్రూరు నీట్, జేఈఈ ప్రవేశ పరీక్షల ప్రశ్న పత్రాల లీకేజ్ కి నిరసనగా ఢిల్లీలో శాంతియుతంగా ఆందోళన చేపట్టిన కాంగ్రెస్ అగ్ర నేతలు, లోక్ సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ, ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున కార్గే, ఎంపీ ప్రియాంక గాంధీ లను అరెస్టు చేయడం అప్రజాస్వామి కమని తొర్రూరు మున్సిపల్ చైర్మన్ తూనం శ్రావణ్ కుమార్, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు...