*పేదరికాన్ని అధిగమించి డాక్టరేట్ పట్టా సాధించిన దూసకల్ ముద్దుబిడ్డ*

*పేదరికాన్ని అధిగమించి డాక్టరేట్ పట్టా సాధించిన దూసకల్ ముద్దుబిడ్డ* *పట్టుదల, కృషితో ఉన్నత శిఖరాలకు చేరుకున్న డాక్టర్ సంగెం ప్రభాకర్* నమస్తే భారత్ షాద్ నగర్,అక్టోబర్ 01:దూసకల్ గ్రామం, ఫరూఖ్ నగర్ మండలం, రంగారెడ్డి జిల్లా ఒక నిరుపేద కుటుంబానికి చెందిన సంగెం సుశీల మరియు బుచ్చయ్య ల కుమారుడు ఎన్నో ఆర్థిక ఇబ్బందులు, కష్టనష్టాలనుb ఎదుర్కొంటూనే తన లక్ష్యాన్ని వదలకుండా పట్టుదలతో విద్యను కొనసాగించిన సంగెం ప్రభాకర్ అరుదైన ఘనతను సాధించారు. తన కృషి, పట్టుదల, ఆత్మవిశ్వాసంతో ఉన్నత అత్యున్నత విద్యను అభ్యసించి...