రాజస్థాన్ హత్యాచార నిందితులను నడిరోడ్డుపై ఉరితీయాలి.
రాజస్థాన్ హత్యాచార నిందితులను నడిరోడ్డుపై ఉరితీయాలి. సీపీఐ మండల కార్యదర్శి జంపాల వెంకన్న. గార్ల నెహ్రూ సెంటర్‌లో రాస్తారోకో. నమస్తే భారత్ :-గార్ల రాజస్థాన్ రాష్ట్రంలో 13 సంవత్సరాల.మైనర్ బాలికపై 32 మంది మృగాళ్ల దాడిని తీవ్రంగా ఖండించిన జంపాల వెంకన్న రాజస్థాన్ రాష్ట్రంలో 13 సంవత్సరాల మైనర్ బాలికను 32 మంది కీచకులు కిడ్నాప్ చేసి, ఐదు రోజుల పాటు బంధించి, అత్యంత అమానుషంగా గ్యాంగ్ రేప్ చేసి హతమార్చిన ఘాతుకాన్ని నిరసిస్తూ గార్ల మండల కేంద్రంలో నిరసన కార్యక్రమ చేస్తున్నాం.. ఈ...