ఐక్య రాజ్య సమితి 81వ ఆవిర్భావ దినోత్సవం జగత్ గిరి గుట్ట డివిజన్,మగ్దుమ్ నగర్ లోని నాగార్జున హై స్కూల్ లో జరిగింది.

ఐక్య రాజ్య సమితి 81వ ఆవిర్భావ దినోత్సవం జగత్ గిరి గుట్ట డివిజన్,మగ్దుమ్ నగర్ లోని నాగార్జున హై స్కూల్ లో జరిగింది. ప్రపంచ మానవ హక్కుల సమితి జాతీయ డైరెక్టర్ మధుబాబు చికిలే మాట్లాడుతూ ప్రపంచ శాంతి కోసం ఏర్పడ్డ సంస్థ ఐక్య రాజ్య సమితి అన్నారు.193 దేశాలు సభ్యత్వం కలిగి ఉన్న సంస్థ,ఈ సంస్థ ప్రపంచ శాంతి కొరకు,యుద్ధ నివారణ కొరకు,పేదరిక నిర్మూలన కొరకు,అరోగ్యం,సుస్థిర అభివృద్ధి లక్ష్యాల కోసం పని చేస్తుంది అన్నారు.పాఠశాల కరెస్పాండంట్ బి కిషన్ రావు మాట్లాడుతూ తటస్థంగా...