మండల విద్యా శాఖ అధికారి మనోహర్ కృషితో పౌల్ట్రీ పరిశ్రమలో పనిచేసే కార్మికుల పిల్లలకు  అక్షరఅభ్యాసం.

*మండల విద్యా శాఖ అధికారి మనోహర్ కృషితో పౌల్ట్రీ పరిశ్రమలో పనిచేసే కార్మికుల పిల్లలకు అక్షరఅభ్యాసం.* *ప్రముఖ సామాజిక వేత్త, పౌల్ట్రీ ఫెడరేషన్ నాయకులు పాతూరి వెంకటరావు ఆర్ధిక సహకారంతో విద్యా వాలంటీర్ నియామకం. మరియు బ్యాగులు, పలకలు, పుస్తకాలు అందజేత.* *ముఖ్య అతిధులుగా పాల్గొన్న మున్సిపల్ చైర్మన్ బసవేశ్వర్ మరియు వైస్ చైర్మన్ అందే మోహన్, కార్మిక, ఉపాధ్యాయ సంఘాల నాయకులు.* నమస్తే భరత్ షాద్ నగర్ జూన్ 22:రంగారెడ్డి జిల్లా, షాద్ నగర్ మున్సిపాలిటీ పరిధి 6 వ వార్డులో గల...