టి జి టి డబ్ల్యూ ఆర్ యస్ గూడూరులో ఘనంగా నెయిబర్హుడ్ యూత్ పార్లమెంట్ కార్యక్రమం
టి జి టి డబ్ల్యూ ఆర్ యస్ గూడూరులో ఘనంగా నెయిబర్హుడ్ యూత్ పార్లమెంట్ కార్యక్రమం నమస్తే భారత్ :-పాలకుర్తి గూడూరు టి జి టి డబ్ల్యూ ఆర్ యస్ కళాశాలలో కేంద్ర యువజన వ్యవహారాలు మరియు క్రీడల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని మేరా యువ భారత్ (మై భారత్ ) కార్యక్రమం ద్వారా 2026–27 సంవత్సరానికి సంబంధించిన నెయిబర్హుడ్ యూత్ పార్లమెంట్ కార్యక్రమాన్ని శనివారం ఘనంగా నిర్వహించారు. నషా ముక్త యువ – మాదకద్రవ్యాల రహిత యువత అనే ఇతివృత్తంతో నిర్వహించిన ఈ...