శివాలయ నగర్‌లో ఇళ్ల కూల్చివేతకు తాత్కాలిక బ్రేక్..!

శివాలయ నగర్‌లో ఇళ్ల కూల్చివేతకు తాత్కాలిక బ్రేక్..! బాధితులకు అండగా మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలం గౌడ్ – రెవెన్యూ అధికారులతో చర్చలు ఫలితం -అక్రమ నిర్మాణాల పేరిట కూల్చివేతలపై బస్తీవాసుల్లో ఆందోళన -ఘటనాస్థలికి చేరుకుని పరిస్థితిని పరిశీలించిన మాజీ ఎమ్మెల్యే -డిప్యూటీ తహసీల్దార్, రెవెన్యూ–పోలీసు అధికారులతో చర్చలు -జిల్లా కలెక్టర్‌తో మాట్లాడి సమస్య పరిష్కారానికి కృషి చేస్తానని హామీ -తాత్కాలికంగా కూల్చివేతలు నిలిపివేసిన అధికారులు -అండగా నిలిచిన కూన శ్రీశైలం గౌడ్‌కు బాధితుల కృతజ్ఞతలు కుత్బుల్లాపూర్, జులై 20 ( నమస్తే భరత్...