జయశంకర్ ఆశయ సాధనతోనే తెలంగాణ అభివృద్ధి సాధ్యం

జయశంకర్ ఆశయ సాధనతోనే తెలంగాణ అభివృద్ధి సాధ్యం -మేడ్చల్–మల్కాజిగిరి కలెక్టరేట్‌లో ఘనంగా జయశంకర్ జయంతి వేడుకలు -జిల్లా అదనపు కలెక్టర్ విజయేందర్ రెడ్డి నివాళి -జయశంకర్ ఆశయాలను ప్రతి ఉద్యోగి ఆదర్శంగా తీసుకోవాలి -ఆయన చూపిన మార్గంలో నడవడమే నిజమైన నివాళి -జ్యోతి ప్రజ్వలన చేసి చిత్రపటానికి పూలమాల వేసి ఘన నివాళులు - ఈ కార్యక్రమంలో పాల్గొన్న పలు శాఖల జిల్లా అధికారులు, కలెక్టరేట్ సిబ్బంది   కుత్బుల్లాపూర్, ఆగస్టు 6 ( నమస్తే భరత్ ): తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావానికి సిద్ధాంత...