తెలంగాణ రాజ్యాధికార పార్టీ టి ఆర్ పి ఫరుక్ నగర్ మండల అధ్యక్షుడిగా ఆవ జగన్

తెలంగాణ రాజ్యాధికార పార్టీ టి ఆర్ పి ఫరుక్ నగర్ మండల అధ్యక్షుడిగా ఆవ జగన్ నమస్తే భారత్ షాద్ నగర్, సెప్టెంబర్27: కొడంగల్ గడ్డ పైన జరిగిన బహిరంగ సభలో తెలంగాణ రాజ్యాధికార పార్టీ నియోజకవర్గ అధ్యక్షులు ఎమ్మె సంతోష్ ఆధ్వర్యంలో అధ్యక్షులు తీన్మార్ మల్లన్న చేతుల మీదుగా ఫరుక్ నగర్ మండల అధ్యక్షునిగా ఆవ జగన్ కు నియామక పత్రాన్ని అందజేయడం జరిగింది ఈ మహా పాదయాత్రలో షాద్ నగర్ నియోజకవర్గం అధ్యక్షులు ఎమ్మె సంతోష్ ఆధ్వర్యంలో షాద్ నగర్ నియోజకవర్గం...