హైదరాబాద్ గోల్కొండ కోట నుండి బయలుదేరిన తెలంగాణ రాజ్యాధికార పార్టీ అధ్యక్షులు తీన్మార్ మల్లన్న
హైదరాబాద్ గోల్కొండ కోట నుండి బయలుదేరిన తెలంగాణ రాజ్యాధికార పార్టీ అధ్యక్షులు తీన్మార్ మల్లన్న నమస్తే భారత్ షాద్ నగర్,సెప్టెంబర్ :మహా పాదయాత్రలో షాద్ నగర్ నియోజకవర్గం అధ్యక్షులు ఎమ్మె సంతోష్ ఆధ్వర్యంలో అధిక సంఖ్యలో మహా పాదయాత్రలో షాద్ నగర్ నియోజకవర్గం నాయకులు పాల్గొనడం జరిగింది ఈ సందర్భంగా టిఆర్పి రాష్ట్ర అధ్యక్షులు తీన్మార్ మల్లన్న గారు మాట్లాడుతూ.గోల్కొండ కోట మీద ఆన రాజ్యాధికారం వచ్చేవరకుపోరాటం వదిలేపరిస్థితి లేదని ఈ బడుగు బలహీన వర్గాలు రాజ్యాధికారం పొందకుండా అనుకొదొకపడ్డారని అన్ని వర్గాల ప్రజలకు...