తెలంగాణ పబ్లిక్ స్కూల్ పేద విద్యార్థులకు వరం

*తెలంగాణ పబ్లిక్ స్కూల్ పేద విద్యార్థులకు వరం* *చారకొండ వెంకటేష్ తెలంగాణ రాష్ట్ర విద్యా కమిషన్ మెంబర్* *హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ ఫర్ ఇండియా రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు అయిల్ శ్రీశైలం గౌడ్ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ* నమస్తే భారత్ షాద్ నగర్ జూన్ 17:తెలంగాణ రాష్ట్రంలోని పేద మరియు ప్రతిభావంతులైన విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందిస్తూ, వారి బంగారు భవిష్యత్తుకు బాటలు వేస్తున్న తెలంగాణ పబ్లిక్ స్కూల్ విద్యా రంగంలో ఒక వరంగా నిలుస్తోంది. ఈ నేపథ్యంలో, రంగారెడ్డి జిల్లా తలకొండపల్లి మండలం...