NAMASTHE BHARAT
Newspaper Banner
Date of Publish : 18 June 2026, 1:42 pm Posted by : NAMASTHE BHARAT

తెలంగాణ పబ్లిక్ స్కూల్ పేద విద్యార్థులకు వరం

*తెలంగాణ పబ్లిక్ స్కూల్ పేద విద్యార్థులకు వరం*
*చారకొండ వెంకటేష్ తెలంగాణ రాష్ట్ర విద్యా కమిషన్ మెంబర్*

*హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ ఫర్ ఇండియా రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు అయిల్ శ్రీశైలం గౌడ్ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ*

నమస్తే భారత్ షాద్ నగర్ జూన్ 17:తెలంగాణ రాష్ట్రంలోని పేద మరియు ప్రతిభావంతులైన విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందిస్తూ, వారి బంగారు భవిష్యత్తుకు బాటలు వేస్తున్న తెలంగాణ పబ్లిక్ స్కూల్ విద్యా రంగంలో ఒక వరంగా నిలుస్తోంది.
ఈ నేపథ్యంలో, రంగారెడ్డి జిల్లా తలకొండపల్లి మండలం వెల్జాల గ్రామానికి తెలంగాణ పబ్లిక్ స్కూల్ మంజూరు చేసినందుకు
ఈ సందర్భంగా శ్రీశైలం గౌడ్ మాట్లాడుతూ, గ్రామీణ ప్రాంతాల పేద విద్యార్థులకు నాణ్యమైన విద్య అందుబాటులోకి రావడం ఎంతో సంతోషకరమని, తెలంగాణ పబ్లిక్ స్కూల్ ద్వారా వెల్జాల గ్రామ విద్యార్థులకు ఉన్నత విద్యా అవకాశాలు మరింత విస్తరించనున్నాయని పేర్కొన్నారు.
అలాగే, విద్యార్థుల అభివృద్ధికి కృషి చేస్తున్న తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, విద్యాశాఖ అధికారులు మరియు ముఖ్యంగా చారకొండ వెంకటేష్ సేవలను ఆయన అభినందించారు. భవిష్యత్తులో కూడా గ్రామీణ ప్రాంతాల్లో విద్యా సౌకర్యాల అభివృద్ధికి ఇదే విధంగా సహకారం అందించాలని కోరారు.హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ ఫర్ ఇండియా
రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు
అయిల్ శ్రీశైలం గౌడ్.