తెలంగాణ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహించాలి

తెలంగాణ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహించాలి నమస్తే భారత్ :-తొర్రూరు ఈనెల 17న తెలంగాణ విమోచన దినోత్సవాన్ని రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహించాలని బిజెపి రాష్ట్ర అధికార ప్రతినిధి డాక్టర్ వన్నాల వెంకటరమణ డిమాండ్ చేశారు. తొర్రూరు డివిజన్ కేంద్రంలోని విశ్రాంతి భవనంలో బిజెపి అర్బన్ మండల అధ్యక్షుడు పైండ్ల రాజేష్ అధ్యక్షతన జరిగిన విలేకరుల సమావేశంలో బిజెపి పాలకుర్తి నియోజకవర్గ ఇంచార్జ్, రాష్ట్ర నాయకులు లేగా రామ్మోహన్ రెడ్డి తో కలిసి ఆయన వెంకటరమణ మాట్లాడుతూ తెలంగాణ చరిత్రలో సెప్టెంబర్ 17 కు...