ఖానాపురంలో ఘనంగా తెలంగాణ విమోచన దినోత్సవం

ఖానాపురంలో ఘనంగా తెలంగాణ విమోచన దినోత్సవం సర్పంచ్ దాసరి రమేష్ ఖానాపురం సెప్టెంబర్ 17 (నమస్తే భారత్ ) : ఖానాపురం మండల కేంద్రంలోని గ్రామ పంచాయతీ కార్యాలయంలో తెలంగాణ జాతీయ సమైక్యతా దినోత్సవం (విలీన దినోత్సవం) వేడుకలు గురువారం ఘనంగా నిర్వహించారు. సర్పంచ్ దాసరి రమేష్ ఆధ్వర్యంలో గ్రామ పంచాయతీ ఆవరణలో జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. జెండా ఆవిష్కరణ అనంతరం జాతీయ గీతాన్ని ఆలపించి, తెలంగాణ తల్లి, ప్రొఫెసర్ జయశంకర్ సార్ కు, అమరవీరుల చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా...