పొడిచన్ పల్లి పాఠశాలలో ఘనంగా తెలంగాణ భాష దినోత్సవం

పొడిచన్ పల్లి పాఠశాలలో ఘనంగా తెలంగాణ భాష దినోత్సవం కాళోజీ చిత్రపటానికి నివాళులర్పించిన విద్యార్థులు, ఉపాధ్యాయులు మెదక్ జిల్లా,పాపన్నపేట, మండలం, సెప్టెంబర్ 9, (నమస్తే భారత్) పద్మ విభూషణ్ కాళోజీ నారాయణరావు జయంతిని పురస్కరించుకొని తెలంగాణ భాషా దినోత్సవ వేడుకలను పొడిచన్ పల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో బుధవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కాళోజీ నారాయణరావు చిత్రపటానికి పూలమాలవేసి ఉపాధ్యాయులు, విద్యార్థులు ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఇన్చార్జి ప్రధానోపాధ్యాయులు మాధవరెడ్డి మాట్లాడుతూ.. అన్యభాశల నేర్చి ఆంధ్రంబు రాధానుచు సఖిలించు ఆంధ్రుడా...