ఆత్మగౌరవ పోరాటానికి తెలంగాణ బ్రాహ్మణ సమాజం సిద్ధం

ఆత్మగౌరవ పోరాటానికి తెలంగాణ బ్రాహ్మణ సమాజం సిద్ధం ఆగస్టు 25న ధర్నా చౌక్‌లో 'మహా దీక్ష' హైదరాబాద్ ఆగష్టు23(నమస్తే భారత్ ) : తెలంగాణ బ్రాహ్మణ సమాజం తమ ఆత్మగౌరవ పరిరక్షణకు, హక్కుల సాధనకు సమరశంఖం పూరించింది. ‘తెలంగాణ బ్రాహ్మణ ఐక్యవేదిక’, ‘తెలంగాణ బ్రాహ్మణ ఉద్యమకారుల వేదిక’ల సంయుక్త ఆధ్వర్యంలో ఈ నెల 25 (మంగళవారం) నాడు హైదరాబాద్‌లోని ధర్నా చౌక్ వేదికగా ఉదయం 10:00 గంటల నుండి "తెలంగాణ ఆడబిడ్డల ఆత్మగౌరవ దీక్ష" పేరిట భారీ నిరసన కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు ప్రకటించాయి. ఉద్యమకారులకు...