సాంప్రదాయాలు, సంస్కృతిని చాటుతూ జమ్మికుంట తండాలో ఘనంగా తీజ్ పండుగ ఉత్సవాలు
సాంప్రదాయాలు, సంస్కృతిని చాటుతూ జమ్మికుంట తండాలో ఘనంగా తీజ్ పండుగ ఉత్సవాలు నమస్తే భారత్ :-మరిపెడ మహబూబాబాద్ జిల్లా మరిపెడ మండలంలోని బోట్య తండా గ్రామపంచాయతీ పరిధిలోని జమ్మికుంట తండాలో తీజ్ పండుగ ఉత్సవాలను సాంస్కృతిక సంప్రదాయ పద్ధతిలో ఘనంగా నిర్వహించారు. గ్రామ సర్పంచ్ బానోత్ విజయకౌర్ కిషన్ సింగ్, సేవా సేన సమితి యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీశ్రీశ్రీ సేవాలాల్ మహారాజ్ ఆలయంలోని మేరమ్మ యాడికి ప్రత్యేక పూజలు నిర్వహించి బోనాలు సమర్పించారు. అనంతరం భక్తులు మొక్కులు...