ఎస్ ఆర్ ఒకేషనల్ కళాశాలలో ఘనంగా తీజ్ వేడుకలు
ఎస్ ఆర్ ఒకేషనల్ కళాశాలలో ఘనంగా తీజ్ వేడుకలు తీజ్ ఉత్సవాలను ప్రారంభించిన ఎసిపి రవీందర్ రెడ్డి నర్సంపేట ఆగష్టు13(నమస్తే భారత్) : వరంగల్ జిల్లా నర్సంపేట పట్టణంలోని ఎస్సార్ ఒకేషనల్ జూనియర్ కళాశాలలో తీజ్ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ముఖ్యఅతిధిగా హజరైన నర్సంపేట ఎ సి పి రవీందర్ రెడ్డి లంబాడీ బంజారా సమాజ ఆరాధ్య దైవమైన సంత్ సేవాలాల్ మహారాజ్ చిత్రపటానికి పూలమాల వేసి, పూజలు చేసి తీజ్ వేడుకలను ప్రారంభించారు. ఈసందర్భంగాఎ సి పి రవీందర్ రెడ్డి మాట్లాడుతూ ఎస్సార్...