పిఆర్టీయూ–టీఎస్ జిల్లా నూతన కార్యవర్గంలో మరిపెడ మండల ఉపాధ్యాయులకు సముచిత స్థానం
పిఆర్టీయూ–టీఎస్ జిల్లా నూతన కార్యవర్గంలో మరిపెడ మండల ఉపాధ్యాయులకు సముచిత స్థానం పి.సరోజ జిల్లా మహిళా అసోసియేట్ అధ్యక్షురాలు గుర్రం వెంకన్న జిల్లా ఉపాధ్యక్షులు వేల్పుల వెంకటయ్య జిల్లా కార్యదర్శి నమస్తే భారత్ :-మరిపెడ పిఆర్టీయూ టి ఎస్ మహబూబాబాద్ జిల్లా కమిటీలో మరిపెడ మండలంలోని ఉపాధ్యాయులకు చోటు దక్కినట్లు పిఆర్టీయూ మరిపెడ మండల అధ్యక్ష,ప్రధాన కార్యదర్శులు కీసర రమేష్ రెడ్డి, లింగాల మహేష్ గౌడ్ ఉపాధ్యాయులకు చోటు దక్కింది. జిల్లా మహిళా అసోసియేట్ అధ్యక్షురాలుగా పి.సరోజ ,...