తానంచర్ల ఆనకట్ట నిర్మాణం చేసి వెంటనే రైతంగానికి సాగునీరు అందించాలి
తానంచర్ల ఆనకట్ట నిర్మాణం చేసి వెంటనే రైతంగానికి సాగునీరు అందించాలి వరద కాలువ పూర్తయితే ఐదు మండలాలు 20వేల ఎకరాల సాగు ఇరిగేషన్ అధికారులు వెంటనే స్పందించాలి సిపిఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు అల్వాల వీరయ్య మరిపెడ మండల పార్టీ కార్యదర్శి గుండ గాని మధుసూదన్ నమస్తే భారత్ :-మరిపెడ మహబూబాబాద్ జిల్లా మరిపెడ మండలం తారంచర్ల ఆనకట్ట నిర్మాణం చేసి వెంటనే రైతంగానికి సాగునీరు అందించి ఆదుకోవాలని సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు అల్వాల వీరయ్య సిపిఎం మండల కార్యదర్శి గుండా...