తాళ్లపూసపల్లి, ఉప్పరపల్లి కాంగ్రెస్ పార్టీ గ్రామ కమిటీ ఎన్నిక.

తాళ్లపూసపల్లి, ఉప్పరపల్లి కాంగ్రెస్ పార్టీ గ్రామ కమిటీ ఎన్నిక. కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు సమ్మిగౌడ్ సమక్షంలో గ్రామ కమిటీ ఏకగ్రీవ తీర్మానం. ముఖ్యఅతిదులు గా మాజీ జడ్పీటీసీ కదిర సురేందర్, పీసీసీ సభ్యులు దస్రు నాయక్, బండారు దయాకర్ నమస్తే భారత్ :-కేసముద్రం పీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్,రాజ్యసభ సభ్యులు వేం నరేందర్ రెడ్డి,పార్లమెంట్ సభ్యులు పోరిక బలరాం నాయక్,స్థానిక శాసనసభ్యులు డా. మురళీనాయక్,డీసీసీ అధ్యక్షురాలు ఉమా మురళీనాయక్ ఆదేశాల మేరకు కేసముద్రం మండల కమిటీ అధ్యక్షులు చిలువేరు సమ్మయ్య గౌడ్...