ఉత్తమ సేవా పురస్కారం అందుకున్న స్విమ్మర్ రాజు
ఉత్తమ సేవా పురస్కారం అందుకున్న స్విమ్మర్ రాజు ఖానాపురం సెప్టెంబర్ 21( నమస్తే భారత్ ) : వరంగల్ పోలీస్ కానిస్టేబుల్, బ్లడ్ డోనర్ అండ్ బ్లడ్ మోటివేటర్ కన్నె రాజు (స్విమ్మర్ రాజు) రక్తదానంలో ఉత్తమ సేవా పురస్కారం అందుకున్నారు.వరంగల్ జిల్లా ఖానాపురం మండలం రాగంపేటకు చెందిన కన్నె కుమారస్వామి - రమనీల దంపతుల పెద్ద కుమారుడు వరంగల్ పోలీస్ హెడ్ క్వార్టర్స్ లో విధులు నిర్వహిస్తున్న ఎ.ఆర్ 2009 బ్యాచ్ పోలీస్ కానిస్టేబుల్ బ్లడ్ డోనర్ అండ్ బ్లడ్ మోటివేటర్ కన్నె...