గోల్డ్ లోన్ కేంద్రాల్లో ఆకస్మిక భద్రతా తనిఖీలు మరిపెడ ఎస్‌ఐలు గండ్రాతి సతీష్, ప్రభాకర్ రెడ్డి
గోల్డ్ లోన్ కేంద్రాల్లో ఆకస్మిక భద్రతా తనిఖీలు మరిపెడ ఎస్‌ఐలు గండ్రాతి సతీష్, ప్రభాకర్ రెడ్డి నమస్తే భారత్ :-మరిపెడ ప్రజల ఆస్తుల భద్రతతో పాటు నేరాల నియంత్రణకు అత్యంత ప్రాధాన్యత ఇస్తూ మరిపెడ పోలీసులు చేపడుతున్న చర్యలు ప్రశంసనీయంగా కొనసాగుతున్నాయి. ఎప్పటికప్పుడు అప్రమత్తంగా వ్యవహరిస్తూ నేరాలకు అవకాశం లేకుండా ముందస్తు చర్యలు చేపడుతున్న మరిపెడ పోలీసులు శుక్రవారం టౌన్‌లోని గోల్డ్ లోన్ ఫైనాన్సియల్ సంస్థలు, పాన్ బ్రోకర్స్, జ్యువెలరీ దుకాణాల్లో ఆకస్మికంగా భద్రతా తనిఖీలు నిర్వహించారు.మరిపెడ ఎస్‌ఐలు గండ్రాతి...