మండల పశువైద్య కేంద్రము ఆకస్మిక తనిఖీ జిల్లా పశుసంవర్ధక అధికారి
మండల పశువైద్య కేంద్రము ఆకస్మిక తనిఖీ జిల్లా పశుసంవర్ధక అధికారి మెదక్ జిల్లా,పాపన్నపేట, మండలం : సెప్టెంబర్ 9,(నమస్తే భారత్) జిల్లా పశు వైద్య పశుసంవర్ధక శాఖ అధికారి టి.ఆదిత్య వర్మ పాపన్నపేట మండల పశువైద్య కేంద్రమును ఆకస్మికంగా సందర్శించి రికార్డులను తనిఖీ చేయడంతో పాటు పశు వైద్య సేవలపై అరా తీశారు మరియు మండల సిబ్బందితో సమీక్ష సమావేశం నిర్వహించారు ఈ సమావేశంలో ముఖ్యంగా పశువైద్య సేవలను సమర్ధవంతంగా అందించడంతోపాటు టీకాల కార్యక్రమం పటిష్టంగా అమలు పరచడం, పశువైద్య శిబిరాల నిర్వహణ, మరియు...