జీడిమెట్ల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో అడ్మిషన్ల జోరు

జీడిమెట్ల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో అడ్మిషన్ల జోరు అద్భుత ఎస్సెస్సీ ఫలితాల ప్రభావంతో పెరుగుతున్న విద్యార్థుల చేరికలు 95.2 శాతం ఉత్తీర్ణత సాధించి మరోసారి సత్తా చాటిన పాఠశాల 14 మంది విద్యార్థులకు 500కు పైగా మార్కులు కొత్తగా చేరిన విద్యార్థులకు ఉచిత పాఠ్యపుస్తకాలు, నోట్‌బుక్స్ పంపిణీ స్మార్ట్ క్లాసులు, వృత్తి విద్యా కోర్సులతో ఆకట్టుకుంటున్న పాఠశాల జీడిమెట్ల, జూన్ 15 ( నమస్తే భరత్ ): వేసవి సెలవుల అనంతరం జీడిమెట్ల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల పునఃప్రారంభమైంది. 2026-27 విద్యా...