సూరవరం సుధాకర్ రెడ్డి మహా త్యాగశీలి బుద్ధుల జంగయ్య

సూరవరం సుధాకర్ రెడ్డి మహా త్యాగశీలి బుద్ధుల జంగయ్య నమస్తే భారత్ షాద్ నగర్ ఆగస్ట్ 22:సిపిఐ జాతీయామాజీ ప్రధాన కార్యదర్శి మాజీ పార్లమెంటు సభ్యులు సురవరం సుధాకర్ రెడ్డి గారు మహా గొప్ప త్యాగశీలి అని సిపిఐ రాష్ట్ర సమితి సభ్యులు బుద్దుల జంగయ్య కొని ఆడారు ఈ సందర్భంగా సురవరం సుధాకర్ రెడ్డి ప్రథమ వర్ధంతి సందర్భంగా కొందుర్గు మండల కేంద్రంలో బస్టాండ్ ఆవరణలో ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు ఈ సందర్భంగా బుద్ధుల జంగయ్య మాట్లాడుతూ...