పత్తి కింటాకు మద్దతు ధర 12000 వేలు ఇవ్వాలి

పత్తి కింటాకు మద్దతు ధర 12000 వేలు ఇవ్వాలి సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు అలవాల వీరయ్య మరిపెడ మండల కార్యదర్శి గుండ గాని మధుసూదన్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు నమస్తే భారత్ :-మరిపెడ సి సి ఐ కేంద్రాల ద్వారా ప్రభుత్వమే పత్తిని కొనుగోలు చేయాలి పత్తి కింటా కు మద్దతు ధర 12000 ఇవ్వాలని ప్రభుత్వమే కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా కేంద్రాల ద్వారా కొనుగోలు చేయాలని సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు అలవాల వీరయ్య మరిపెడ మండల...