పాకాల సరస్సుకు దేవాదుల జలాలు అందించడం హర్షణీయం యువజన కాంగ్రెస్ నాయకుడు ముఖేష్
పాకాల సరస్సుకు దేవాదుల జలాలు అందించడం హర్షణీయం యువజన కాంగ్రెస్ నాయకుడు ముఖేష్ ఖానాపురం జులై22 (నమస్తే భారత్ ) : ఎల్ నీనో ప్రభావంతో వర్షాభావ పరిస్థితులు నెలకొన్నప్పటికీ, నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి చొరవతో దేవాదుల పైప్‌లైన్ ద్వారా పాకాల సరస్సుకు నీటిని విడుదల చేయడం హర్షణీయమని వరంగల్ జిల్లా యువజన కాంగ్రెస్ నాయకుడు శాఖమూరి ముఖేష్ (అబ్బులు) అన్నారు. ఈ సందర్భంగా పాకాల రైతాంగం తరపున ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. రానున్న వారం రోజుల పాటు...