నర్వ మండలకేంద్రంలో విజయవంతమైన MLC ఎన్నికల ఎన్రోల్మెంట్ కార్యక్రమం,,,
నర్వ మండలకేంద్రంలో విజయవంతమైన MLC ఎన్నికల ఎన్రోల్మెంట్ కార్యక్రమం,,, నమస్తే భరత్,,, 12/10/2026/ నారాయణపేట జిల్లా నర్వ మండల కేంద్రంలో బీజేపీ మండల అధ్యక్షులు శ్రీ టి.అజిత్ సింహా రెడ్డి గారి ఆధ్వర్యంలో జరిగిన MLC ఎన్నికల ఎన్రోల్మెంట్ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన మక్తల్ నియోజకవర్గ MLC ఇంచార్జి శ్రీ బంగ్ల లక్ష్మికాంత్ రెడ్డి గారు మాట్లాడుతూ మక్తల్ నియోజకవర్గంలో పదివేల మంది అర్హులైన పట్టభద్రులను ఎన్రోల్మెంట్ చేయడమే లక్ష్యంగా పెట్టుకున్నామని, అదేవిదంగా కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని, రైతుల గోస...