కుత్బుల్లాపూర్ లో విజయవంతమైన విద్యాసంస్థల బంద్

కుత్బుల్లాపూర్ లో విజయవంతమైన విద్యాసంస్థల బంద్ యూఎస్ఎఫ్ఐ పిలుపునకు విశేష స్పందన.. కేంద్రం వెంటనే విద్యార్థుల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ -ఢిల్లీ జంతర్‌మంతర్ ఘటనపై లాఠీచార్జీని తీవ్రంగా ఖండించిన యూఎస్ఎఫ్ఐ -నీట్ పేపర్ లీకేజీపై సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ -ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలలను బలోపేతం చేయాలని కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి -ప్రభుత్వ, ప్రైవేట్ విద్యాసంస్థలు స్వచ్ఛందంగా బంద్‌కు మద్దతు తెలిపినట్లు వెల్లడి -విద్యార్థులు, అధ్యాపకులు, తల్లిదండ్రుల సహకారంతో బంద్ ప్రశాంతంగా ముగిసినట్లు యూఎస్ఎఫ్ఐ ప్రకటన -డిమాండ్లు నెరవేర్చకపోతే...