విద్యార్థులు సేవా దృక్పథాన్ని అలవర్చుకోవాలి
విద్యార్థులు సేవా దృక్పథాన్ని అలవర్చుకోవాలి పాలకుర్తి ఎమ్మెల్యే యశస్విని రెడ్డి నమస్తే భారత్ :-తొర్రూరు విద్యార్థులు సేవా దృక్పథాన్ని అలవర్చుకోవాలని పాలకుర్తి ఎమ్మెల్యే మామిడాల యశస్విని రెడ్డి తెలిపారు. డివిజన్ కేంద్రంలోని లిటిల్ ఫ్లవర్ హైస్కూల్ లో 25 మంది విద్యార్థులతో లిటిల్ ఫ్లవర్ సోల్జర్స్ టీమ్ ను ఏర్పాటు చేశారు. ప్రకృతి విపత్తులు, అగ్ని ప్రమాదాలు, తుఫాన్లు, వ్యాధుల సంక్రమణతో ప్రజలు ఇబ్బందులు పడ్డ తరుణంలో సోల్జర్స్ టీం ప్రజలకు అండగా నిలిచే సదుద్దేశంతో లిటిల్ ఫ్లవర్ హై స్కూల్ కరస్పాండెంట్ అనుమాండ్ల...