దొడ్డి కొమరయ్య స్ఫూర్తితో కూలి భూమి ఉపాధి పోరాటాలు

దొడ్డి కొమరయ్య స్ఫూర్తితో కూలి భూమి ఉపాధి పోరాటాలు తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షులు సాదుల శ్రీనివాస్ నమస్తే భారత్ :-మహబూబాబాద్ భూమికోసం భుక్తి కోసం వెట్టిచాకిరి విముక్తి కోసం ప్రాణాలర్పించిన తొలి అమరుడు దొడ్డి కొమురయ్య స్ఫూర్తితో మహబూబాబాద్ జిల్లాలో కూలి భూమి ఉపాధి పోరాటాలు నిర్వహించాలని తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షులు సాదుల శ్రీనివాస్ పిలుపునిచ్చారు జూలై 4న శనివారం రోజు తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో కొమరయ్య వర్ధంతి జరిగింది వర్ధంతి సభలో...