మద్యం నియంత్రణకు కఠిన చర్యలు చేపట్టాలి! కుటుంబాల సంక్షేమం – సమాజ శ్రేయస్సే మన లక్ష్యం.

మద్యం నియంత్రణకు కఠిన చర్యలు చేపట్టాలి! కుటుంబాల సంక్షేమం – సమాజ శ్రేయస్సే మన లక్ష్యం. సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు అల్వాల వీరయ్య సిపిఎం మరిపెడ మండల కార్యదర్శి గుండ గాని మధుసూదన్ నమస్తే భారత్ :-మరిపెడ ప్రభుత్వం బడ్జెట్ ఆదాయ పెంపుదల కొరకు మద్యం దుకాణాల తోపాటు బెల్టు షాపులను విపరీతంగా పెంచి ప్రజల ఆరోగ్యాలతో చెలగాటమాడుతున్నారని మద్యం నియంత్రణకు చర్యలు చేపట్టాలని సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు అల్వాల వీరయ్య ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు ఆగస్టు 4న...