మైనర్లకు మత్తు పదార్థాలు విక్రయిస్తే కఠిన చర్యలు.
మైనర్లకు మత్తు పదార్థాలు విక్రయిస్తే కఠిన చర్యలు. 'కొప్టా', 'జెజె' యాక్ట్ కింద కేసులు నమోదు ఇన్స్పెక్టర్ (ఎస్సై) గండ్రాతి సతీష్ నమస్తే భారత్ :-మరిపెడ మహబూబాబాద్ జిల్లా మరిపెడ పట్టణ కేంద్రంలోని పలు పాన్ షాపులపై గురువారం స్థానిక సబ్ ఇన్స్పెక్టర్ (ఎస్సై) గండ్రాతి సతీష్ ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా నడుస్తున్న వ్యాపారాలను, నిషేధిత పదార్థాల విక్రయాలను అరికట్టడమే లక్ష్యంగా ఈ తనిఖీలు చేపట్టారు.పట్టణంలోని ప్రధాన కూడళ్లలో ఉన్న పాన్ షాపులను క్షుణ్ణంగా పరిశీలించిన ఎస్సై, నిషేధిత గుట్కా,...