ప్రభుత్వ పాఠశాలలో చోరీ ఘటనపై కఠిన చర్యలు తీసుకోవాలి

ప్రభుత్వ పాఠశాలలో చోరీ ఘటనపై కఠిన చర్యలు తీసుకోవాలి: సిపిఐ (ఎం) మండల కార్యదర్శి మధుసూదన్ నమస్తే భారత్ :-మరిపెడ మహబూబాబాద్ జిల్లా మరిపెడ మండలం మున్సిపాలిటీ పరిధిలోని మరిపెడ గ్రామంలో ఉన్న జడ్పీహెచ్ఎస్ హైస్కూల్లో చోరీకి పాల్పడిన వ్యక్తులపై చట్టపరంగా కఠిన చర్య తీసుకోవాలని సిపిఐ (ఎం) మండల కార్యదర్శి గుండ గాని మధుసూదన్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు, చోరీలో భాగంగా దొంగలు రెచ్చిపోయి, విద్యుత్తు తీగలూ, స్విచ్ బోర్డులు, ట్యూబ్ లైట్స్, ఫ్యాన్లు, అదేవిధంగా కొంతమేరకు సామాగ్రి, పాఠశాలలో ఉన్న బోరు...