బైరాగిగూడ ఓల్డ్ విలేజ్లో డ్రైనేజీ సమస్యల పరిష్కారానికి చర్యలు
బైరాగిగూడ ఓల్డ్ విలేజ్లో డ్రైనేజీ సమస్యల పరిష్కారానికి చర్యలు సమస్యలను పరిశీలించిన కమిషనర్ – త్వరలోనే పరిష్కరిస్తామని హామీ నమస్తే భరత్ నవంబర్ 5 గండిపేట మండల్ రిపోర్టర్ శ్రీనివాస్: గండిపేట మండలం, హైదర్షాకోట్ పరిధిలోని 123వ డివిజన్ బైరాగిగూడ ఓల్డ్ విలేజ్లో నెలకొన్న డ్రైనేజీ సమస్యల పరిష్కారానికి అధికారులు చర్యలు చేపట్టారు. గత నెలలో స్థానిక డ్రైనేజీ సమస్యలపై కాలనీవాసులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు కమిషనర్ కి వినతిపత్రం అందజేశారు. ఈ నేపథ్యంలో స్పందించిన కమిషనర్ గారు ఈరోజు ఏఈ రాజేష్ తో...