సేవా స్ఫూర్తితో ముందుకు.మేరా యువ భారత్ వాలంటీర్‌గా సందీప్

సేవా స్ఫూర్తితో ముందుకు.మేరా యువ భారత్ వాలంటీర్‌గా సందీప్     నమస్తే భారత్ :-పాలకుర్తి   కేంద్ర యువజన వ్యవహారాలు, క్రీడల మంత్రిత్వశాఖ పరిధిలోని ‘మేరా యువ భారత్’ (మై భారత్ ) సంస్థ జాతీయ యువజన దళం (NYC) పథకం కింద పాలకుర్తి మండల కేంద్రానికి చెందిన యువకుడు ఎలమకంటి సందీప్ పాలకుర్త్ మరియు దేవరుప్పుల బ్లాక్ వాలంటీర్‌గా ఎంపికయ్యారు. ఈ మేరకు వరంగల్ జిల్లా యువజన అధికారి కార్యాలయం ఉత్తర్వులు జారీ చేసింది.దేశ నిర్మాణంలో, సామాజిక సేవా కార్యక్రమాల్లో యువతను...