మాదకద్రవ్యాలకు దూరంగా.. ఆరోగ్యకర భారత నిర్మాణమే లక్ష్యం
మాదకద్రవ్యాలకు దూరంగా.. ఆరోగ్యకర భారత నిర్మాణమే లక్ష్యం నషా ముక్త్ భారత్ వారోత్సవాల పోస్టర్ ఆవిష్కరించిన అదనపు కలెక్టర్ ఫైజాన్ అహ్మద్ యువతకు అవగాహన కల్పించడంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలి మాదకద్రవ్యాల వినియోగం కుటుంబాలు, సమాజంపై తీవ్ర ప్రభావం జిల్లా వ్యాప్తంగా విస్తృత అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తాం: జిల్లా సంక్షేమ అధికారి శారద కుత్బుల్లాపూర్, జూన్ 19 ( నమస్తే భరత్ ): మాదకద్రవ్యాల రహిత భారతదేశ నిర్మాణమే కేంద్ర ప్రభుత్వం చేపట్టిన “నషా ముక్త్ భారత్ అభియాన్” ప్రధాన లక్ష్యమని మెడ్చల్-మల్కాజిగిరి...