July 14న రాష్ట్ర వ్యాప్త కాలేజీల బంద్ విజయవంతం_ABVP
*July 14న రాష్ట్ర వ్యాప్త కాలేజీల బంద్ విజయవంతం_ABVP.* నమస్తే భరత్,, 14/7/2026/ నారాయణపేట జిల్లా *వెంటనే పెండింగ్ లో ఉన్న11,000కోట్ల పైగా ఫీజు రీయింబర్స్మెంట్ మరియు స్కాలర్షిప్ల బకాయిలు విడుదల చేయాలి.* *విద్యా శాఖకు ప్రత్యేక మంత్రి నియమించాలి.* *తెలంగాణ రాష్ట్రంలో పెండింగ్ లో ఉన్న11,000కోట్ల పైగా ఫీజు రీయింబర్స్మెంట్ మరియు స్కాలర్షిప్ల బకాయిలు విడుదల చేయాలని ABVP రాష్ట్ర వ్యాప్తంగా కళాశాలల బంద్ కు పిలుపునివ్వగా మఖ్తల్,మాగనూరు, కృష్ణ ,నర్వ మండలాలో అన్ని కళాశాల బంద్ విజయవంతం...