వెంకటేశ్వరరావు చిత్రపటానికి నివాళులు అర్పించిన కమ్మ సంఘాల సమాఖ్య రాష్ట్ర నాయకులు

వెంకటేశ్వరరావు చిత్రపటానికి నివాళులు అర్పించిన కమ్మ సంఘాల సమాఖ్య రాష్ట్ర నాయకులు ఖానాపురం, అక్టోబర్ 5 (నమస్తే భారత్ ) : వరంగల్ జిల్లా నర్సంపేట నియోజకవర్గం ఖానాపురం మండల కాకతీయ కమ్మ సంఘం అధ్యక్షులు కొరిటాల వెంకటేశ్వరరావు కొద్ధిరోజుల క్రితం అనారోగ్యంతో అకాల మృతి చెందారు. కాగా సోమవారం ఖానాపురంలో బాధిత కుటుంబ సభ్యులను తెలంగాణ రాష్ట్ర కమ్మ సంఘాల సమాఖ్య కమిటీ కార్యదర్శి గంగవరపు రామకృష్ణ ప్రసాద్, కమిటీ ఈసీ మెంబర్ వడ్డే చిరంజీవి పరామర్శించారు. అనంతరం వెంకటేశ్వరరావు చిత్రపటానికి పూలమాలవేసి...