కుత్బుల్లాపూర్‌లో ఎన్నికల సన్నద్ధతపై రాష్ట్ర అదనపు సీఈఓ కీలక ఆదేశాలు
కుత్బుల్లాపూర్‌లో ఎన్నికల సన్నద్ధతపై రాష్ట్ర అదనపు సీఈఓ కీలక ఆదేశాలు -తప్పులేని, పారదర్శక ఓటరు జాబితా రూపొందించడమే ప్రధాన లక్ష్యం -డూప్లికేట్, నకిలీ, మరణించిన ఓటర్ల వివరాలపై ప్రత్యేక దృష్టి -చిరునామా మార్పులు, అందుబాటులో లేని ఓటర్లను క్షేత్రస్థాయిలో ధృవీకరించాలి -80 ఏళ్లు పైబడిన ఓటర్ల ప్రొజెనీ మ్యాపింగ్ వేగవంతం చేయాలని ఆదేశం -పోలింగ్ కేంద్రాల హేతుబద్ధీకరణను నిబంధనల ప్రకారం పూర్తి చేయాలి -వీవీఐపీ ఓటర్ల వివరాలు, డేటా డిజిటైజేషన్ పురోగతిపై సమీక్ష -ఒకే ఇంటి వద్ద నమోదైన ఓటర్ల వివరాలను క్షుణ్ణంగా పరిశీలించాలని...